జాతీయ వార్తలు

లోకసభకు పోటీ చేయని మాయావతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: సార్వ్రతిక ఎన్నికల్లో బీఎస్పీ అధినేత్రి మాయావతి పోటీ చేయటం లేదు. ఆమె కేవలం ప్రచారం మాత్రమే చేయనున్నారు. ఈ మేరకు ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఈసారి లోక్‌స‌భ ఎన్నిక‌ల కోసం ఎస్పీతో బీఎస్పీ జ‌త క‌ట్టిన విష‌యం తెలిసిందే. అయితే గ‌త ఏడాది జూలైలో మాయావ‌తి రాజ్య‌స‌భకు రాజీనామా చేశారు. కేవ‌లం పార్టీ ప్రచారం మాత్ర‌మే చేయ‌నున్న‌ట్లు ఆమె చెప్పారు. రెండు పార్టీల త‌ర‌పున యూపీలో మాయావ‌తి ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు.