తెలంగాణ

జూలై 11న 25 లక్షల మొక్కలు నాటుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వచ్చే నెల 11న నగరంలో 25లక్షల మొక్కలను నాటేందుకు ప్రణాళికను ఖరారు చేశామని మేయర్ బొంతు రామ్మోహన్ గురువారం తెలిపారు. హరితహారం పథకం కింద నగర వ్యాప్తంగా 40 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఆయన కాచిగూడ, నారాయణగూడ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.