మహబూబ్‌నగర్

గొల్లకురుమలు ఆర్థికంగా ఎదగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెబ్బేరు, ఫిబ్రవరి 18: తెలంగాణ రాష్రంలో గొల్ల కురుమలు ఆర్థికంగా ఎదిగేందుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం కృషిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఆదివారం మంబల పరిదిలోని తోమాలపల్లిగ్రామంలో రాష్ట్రప్రభ్వుం అందించే రా యితీ గొర్రెలను పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలవారు వారి వృత్తి నైపుణ్యంతో పాటు ఆర్థింగా బాగుండడమే కేసి ఆ ర్ ఏకైక లక్ష్యమన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ అందిస్తున్నామనా నరు. త్వరలోనే 70 శాతం సబ్సిడితో బోర్లకు పంపుసెట్లు అంజేస్తామని తెలిపారు. అలాగే గొర్రెల కాపరులకు షెడ్లు కూడ ఏర్పాటుకు కృషిచేస్తుంద ని తెలిపారు. అనంతరం 25 మంది లబ్ధిదారులకు ఒక్కోయూనిట్‌ను పం పిణీ చేశారు. తర్వాత అక్కడినుండి గ్రామంలో కలియదిరిగి వారి సమస్యలపై ఆరాతీశారు. జూరాల ప్రధాన ఎ డమ కాలువ సమీపంలోని రైతులు పొలాలకు వెల్లేందుకు రోడ్డు మార్గంలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మెన్ గౌని బుచ్చారెడ్డి, ఎం పిపి పద్మావతి, ఎమ్‌పిటిసి మన్యం, తదితరులు పాల్గొన్నారు.