మెదక్

జగతి మరువదు మీ త్యాగనిరతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, అక్టోబర్ 21: పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని, జాతి సంరక్షణ కోసం ప్రాణాలొదిలిన త్యాగ మూర్తుల స్ఫూర్తితో సమాజ సేవకు అంకితమవుదామని హైద్రాబాద్ రేంజి డిఐజి అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. అమర పోలీసు సంరక్షణ వారోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం గజ్వేల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కర్తవ్య దీక్షలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల సేవలను జాతి మరువదని, వారిని స్మరించుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణకు పునరంకితమవుదామని స్పష్టం చేశారు. ముఖ్యంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామని, సంఘ విద్రోహ శక్తుల ఏరివేతలో పోలీసుల పాత్ర కీలకమని తెలిపారు. అలాగే ప్రజల కష్టసుఖాల్లో అనుక్షణం ప