మెదక్

స్విమ్మింగ్‌పూల్‌ను వచ్చేవారంలోగా ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, డిసెంబర్ 12 : 5కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన స్విమ్మింగ్‌పూల్‌ను వచ్చేవారంలోగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట స్టేడీయంలో నిర్మించిన స్వీమ్మింగ్ పూల్ నిర్వహణ అంశాలపై మంగళవారం ఉదయం మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, స్పోర్ట్స్ అధికారి బాలయ్య, పీఆర్ ఇఇ రాజశేఖర్, డీఈ వేణు, వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి మాట్లాడుతూ స్విమ్మింగ్ పూల్ ప్రారంభం ఆనంతరం ఆరు నెలల పాటు నిర్వహణ బాధ్యత మున్సిపాల్టీ చేపట్టాలని సూచించారు. ఈ బాధ్యతను మున్సిపాల్టీకి అప్పగిస్తున్నట్లుగా కమిషనర్‌కు ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. గతంలో కరీంనగర్, హైదరాబాద్, వరంగల్, స్విమ్మింగ్ పూల్ సందర్శించిన వారి వద్ద అక్కడ పనిచేసిన కోచ్‌లతో లైఫ్ గార్డు విషయంపై కలెక్టర్ ఆరా తీశారు. అయా ప్రాంతాల్లో ఏర్పాట్లు పరిశీలించిన వాటి గూర్చి కలెక్టర్‌కు వివరించారు. ఈమేరకు స్వీమ్మింగ్ పూల్ నిర్వహణ విషయంపై సిబ్బంది నియామకం, ఎంపిక చేసే బాధ్యత పనిచేసే వారు నియమించే విధంగా సూచనలు చేశారు. స్వీమ్మింగ్ పూల్‌లో నీటిని ఎప్పటికప్పుడు మారుస్తు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కనీసం రెండువేల మంది మెంబర్‌షీప్ ఉండే విధంగా ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ కోరారు. ప్రతి రోజు పర్యవేక్షణ జరిపేలా ఇద్దరు అధికారులను నియమించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి కోచ్‌లను నియమించనున్నట్లు పేర్కొన్నారు.
నాగుల బండ వద్ద త్రీస్టార్ హోటల్ కోసం స్థల పరిశీలన చేసిన కలెక్టర్
జిల్లా కేంద్రమైన సిద్దిపేట పట్టణ శివారులోని నాగుల బండ వద్ద టూరిజం శాఖ ఆధ్వర్యంలో త్రీస్టార్ హోటల్ నిర్మాణానికి జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి మంగళవారం స్థల పరిశీలన చేశారు. సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో టూరిజం ఆధ్వర్యంలో నిర్మించే త్రీస్టార్, భవన సముదాయాలకు చెందిన మ్యాప్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. సమీపంలోని సర్కార్ స్థలాలకు సిద్దిపేట, కొండపాక తహశీల్దార్‌లను అడిగి ఆరాతీశారు. ఈసమీక్షలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, డీఈ లక్ష్మణ్, తహశీల్దార్లు పరమేశం, ఆరీఫా, సర్వేయర్లు రామభద్రం, పట్టణ కౌన్సిలర్లు బర్లమల్లికార్జున్, ప్రవీణ్, వివిధ శాఖల అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన స్విమ్మింగ్‌పూల్ ప్రారంభోత్సవానికి సిద్ధం