మెదక్

ఆధ్యాత్మికతతోనే జన్మసాఫల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దౌల్తాబాద్, మే 13 : ఆద్యాత్మికతతోనే మానసిక సంతృప్తి కలుగుతుందని తొగుట పీఠాధిపతి మాదవానందస్వామి పేర్కొన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండలంలోని తిమ్మక్‌పల్లి గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్త్భివాన్ని పెంపొందించుకొని ముక్తిని పొందాలని సూచించారు. యువత చెడు అలవాట్లకు బానిసలు కాకుండా భక్తిబావాన్ని పెంపొందించుకోవాలన్నారు. భక్తి మార్గంలో నడిచేవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు.