మెదక్

ఇఫ్తార్ విందులో జగ్గారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జూన్ 9: సంగారెడ్డి మండల పరిధిలోని కవలంపేట గ్రామంలో గురువారం సాయంత్రం నిర్వహించిన ఇఫ్తార్ విందులో మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు. ఉపవాస దీక్షతో ఉన్న మైనార్టీలకు కర్జురం, పండ్లను తినిపించారు. కార్యక్రమంలో మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు బాబా, కాంగ్రెస్ నాయకులు పొన్నం శంకర్‌రెడ్డి, తోపాజి అనంతకిషన్, ఆంజనేయులు, సాబేర్‌తో పాటు ముస్లిం మైనార్టీలు పాల్గొన్నారు.