మెదక్

మిషన్ భగీరథ పనులు తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జూలై 8: గజ్వేల్ మండల పరిదిలోని కోమటిబండలో చేపట్టిన మిషన్ బగీరథ పనులను శుక్రవారం చీఫ్ ఇంజనీర్ కృపాకర్‌రెడ్డి, వాటర్‌గ్రిడ్ కన్సల్టెంట్ నర్సింగరావులు పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మిషన్ బగీరథ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా నాణ్యతతోకూడిన నిర్మాణాలు చేపట్టాలని, గ్రామాలలో పైప్‌లైన్, నల్లా కనెక్షన్‌లు యుద్దప్రాతిపదిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మిషన్ బగీరథ ఇఇ రాజయ్య, డిప్యూటి ఇఇ నాగార్జున పాల్గొన్నారు.