మెదక్

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్భార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, అక్టోబర్ 15: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం ప్రజాదర్భార్ నిర్వహించనున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ భారతి హొళ్లికేరి తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్జీలను జిల్లా కలెక్టర్ కార్యాలయానికి హాజరై అం దజేయాలని ఆమె కోరారు. వివిధ శాఖల అధికారులందరు సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ చేరుకొని వివిధ సమస్యలపై ఆర్జీలతో వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ భారతి హొళ్లికేరి ఆదేశించారు.