అంతర్జాతీయం

బ్రసెల్స్‌లో ఆరుగురు అనుమానితుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రసెల్స్: బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో ఇటీవల వరుస బాంబు దాడులకు సంబంధించి ఆరుగురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. దాడుల్లో పాల్గొన్న వారి గురించి పోలీసులు వీరిని ప్రశ్నిస్తున్నారు. బాంబుదాడుల్లో నలుగురు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు సిసి టీవీ ఫుటేజీల్లో గుర్తించారు. వారిలో ఇద్దరు ఆత్మాహుతికి పాల్పడగా, మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు. బాంబు దాడుల్లో 34 మంది మరణించిన సంగతి తెలిసిందే.