రాష్ట్రీయం

ఏసీబీ వలలో మరో అవినీతి చేప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. మేడ్చల్ సబ్‌రిజిస్టార్ ఎన్.కిషన్‌ప్రసాద్ ఇంటిపై ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. అల్మాస్‌గూడలో కిషన్‌ప్రసాద్‌కు చెందిన రెండు ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.