తెలంగాణ

రాజంయ్య గెలుపు కోసం కృషి చేస్తా: కడియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: స్టేషన్ ఘన్‌పూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి రాజయ్య గెలుపు కోసం కృషి చేస్తానని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కలహాలు మాని కలిసి పనిచేయాల్సిందిగా కోరారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌కు తిరుగులేదని అన్నారు.