మీ వ్యూస్

ప్రధాన భూమిక..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల బాలికలే ప్రధాన పాత్రలతో అనేక చిత్రాలు నిర్మిం చి విజ యం సాధించిన చిత్రాలు మచ్చుతునకలుగా చెప్పవచ్చు. బాలమిత్రుల కథ, బాలరాజు కథ (1974), మాస్టర్ రాముగా పేరు పొందిన ఆనాటి బాలనటులలో పాపం పసివాడు, ఈనాటి లిటిల్ సోల్జర్స్, మురళీమోహన్ నటించిన ‘రామదండు’ పిల్లల చిత్రంగా అలరించింది. అలాగే ఆనాడుబాల నటులుగా సాయికుమార్, రాజేంద్రప్రసాద్ నటించిన ‘స్నేహం’, రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన నిండు నూరేళ్ళు, భారతీరాజా దర్శకత్వం వహిచిన ‘సీతాకోకచిలుక‘, అలాగే బాల నటుడిగా మహేష్ నటించిన ‘కొడుకుదిద్దిన కాపురం’, హరనాధ్, కె.ఆర్.విజయ నటించిన చిత్రం ‘్భలే పాప’, రామకృష్ణ నటించిన ‘పంజరంలో పసిపాప’ ఇతివృత్తాలు చిన్నపిల్లల మీద కథ మొత్తంనడుస్తుంది. బాలనటులుగా కూడా ఎందరో నటులు నేడు సినీ రాజ్యాన్ని ఏలుతున్నారు. హరికృష్ణ తల్లా పెళ్లామా, బాలకృష్ణ తాతమ్మ కలలో, కృష్ణ తనయుడు రమేష్ దొంగలకు దొంగ, మోసగాళ్లకు మొనగాడు ఇత్యాది సినిమాల్లో నటించారు. అలీ, గాయకుడు మనో, మీనా, శ్రీదేవి బాలనటులుగా అనే చిత్రాల్లో నటించి పేరు ప్రఖ్యాతులు గడించారు. ఆ కోవలోనే రోజారమణి, కుట్టి పద్మిని, నేటి తరంలో బేబి షామిలి, హిందీ నటి హన్సిక, యాక్షన్ కింగ్ అర్జున్ వంటివారు ఉన్నారు.

-అయినం రఘురామారావు, ఖమ్మం