మీ వ్యూస్

సంగీత చక్రవర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాటకంకి మురిసింది. వెనె్నలలో మెరిసింది. ఇం కా కొంచెం మెరిస్తే ఇంకా బాగా కాంతులీనేది. అదేమంటే కొమ్మినేని అప్పారావు చక్రవర్తి ఎలా అయ్యా డు. ఆయన జన్మించి చనువు చాలించినదెప్పుడు? ఇంకా మరింత లోతుకెడితే, ఆయన సంతానం ఎంత? వారికేమైనా సంగీ తం అబ్బిందా? నాకు తెలిసినంతవరకు చక్రవర్తిగా నామకరణం చేసింది దాసరి నారాయణరావు. ఈ సంగీతజ్ఞుడి శిష్యుడు కీరవాణి అని ఓ టీవీ కార్యక్రమంలో చూపారు. ఈయన గాయకుడు, పాటల రచయిత, డబ్బింగ్ ఆర్టిస్ట్ అన్న సంగతులు చాలామందికి తెలియకపోవచ్చు. ఈయన హవా నడుస్తున్న రోజుల్లో అప్పటికే మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న సంగీత దర్శకులు కాస్త వెనుకబడ్డారు. తెలియని సంగతులెన్నో తెలియజేసిన రచయితలకు అభినందనలు.
-ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్