మీకు తెలుసా ?

‘గలాహ్’ చిలుకల పేరులో ఏముంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియాలో ఎటు చూసినా కనిపించే ‘గలాహ్’ చిలుకలు కొకటూ కుటుంబానికి చెందినవి. ఎదభాగం ఊదారంగులోను, మిగతా శరీరం బూడిదవర్ణంలోను ఉండే ఈ పక్షులు జతకట్టాక జీవితాంతం అమితమైన ప్రేమతో కలసిమెలసి జీవిస్తాయి. కనీసం వెయ్యిపక్షులు ఉమ్మడిగా జీవించడం వీటి ప్రత్యేకత. మగ పక్షుల కళ్లు నల్లగాను, ఆడపక్షుల కళ్లు ఎర్రగాను ఉంటాయి. అంతకుమించి ఆ పక్షులను విడిగా గుర్తుపట్టడం కష్టమే. నిజానికి వీటికి గలాహ్ అన్న పేరు స్థానిక సంప్రదాయ భాషలోంచి వచ్చింది. దానికి అర్థం ‘్ఫల్’, ‘స్టుపిడ్’ అని అర్థం. అల్లరిచిల్లర పనులు చేసేవారిని ‘గలాహ్’ అని సంబోధించడం అక్కడ అలవాటే.

- ఎస్.కె.కె. రవళి