మీకు తెలుసా ?

ఏడిస్తే మంచిదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదడు, హృదయంపై ఒత్తిడి తగ్గడానికి ఏడుపు మంచి మార్గం. బాలానాం రోదనం బలం అంటారు. అంటే చిన్నపిల్లలు ఏడిస్తే మంచిది అని. నిజానికి ఎవరు ఏడ్చినా మంచిదే. మనకు తెలియని ఒత్తిడి నుంచి ఏడుపు మనల్ని పడేస్తుంది. అంటే ఏడుపు ఆరోగ్యానికి ఆయుధం. మగవారికన్నా మహిళలు ఎక్కువగా ఏడుస్తారు. వారిలో మగవారికన్నా ఎక్కువగా ఉండే ప్రొలాక్టిన్ అనే ప్రొటీన్ అందుకు కారణం. ఆనందంతో ఏడవడం (ఆనందభాష్పాలు)వల్ల మొదట కుడికంట్లోంచి నీటిబొట్లు రాలతాయట. అదే బాధతో ఏడ్చినప్పుడు మొదట ఎడమకంటిలోంచి అశ్రువులు వస్తాయట. పసిపిల్లలు రోజుకు గంట నుంచి మూడు గంటలపాటు ఏడుస్తారట తెలుసా!