మీకు తెలుసా ?

కళ్లజోడు..కబుర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీ.శ. వెయ్యి సంవత్సరంలోనే వస్తువులు స్పష్టంగా చూసే ఓ పరికరాన్ని కనిపెట్టారు. కళ్లద్దాలు కాదుగానీ ఒ తరహా రాయితో దీనిని తయారు చేశారు. రోమ్, చైనాల్లో 1200 సంవత్సరం నాటికి కళ్లద్దాల వాడకం మొదలైంది. నిజానికి పెద్దలకోసమే వాటిని కనిపెట్టారు. ఇప్పటికీ చాలా ఆఫ్రికా దేశాల్లో కళ్లజోడు కొనడం ఖరీదైన వ్యవహారమే. కొన్నిచోట్ల కళ్లజోడు ఖరీదు వారి మూడునెలల వేతనానికి సమానం. అమెరికాలో ఇప్పుడు ఏటా 4 లక్షల జతల కళ్లజోళ్లు మార్చేస్తూంటారు. చెవులకు బంగారు రింగులు పెట్టుకుంటే కంటిచూపు బాగుంటుందన్నది ఓ విశ్వాసం. ముఖ్యంగా ఆఫ్రికాలోని సముద్ర ప్రాంతవాసుల నమ్మకం అది.

- ఎస్.కె.కె. రవళి