మీకు తెలుసా ?

మూడు జంతువుల్లా కనిపిస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌతాఫ్రికాలోని సబ్ సహారా ప్రాంతంలో కనిపించే ఈ క్షీరదం పేరు ‘ఆర్డావర్క్’. ఆఫ్రికాన్ భాషలో నేలపంది అని అర్థం. దీని మూతి పంది ముట్టెలా ఉంటుంది. చెవులు కుందేలును తలపిస్తాయి. తోక కంగారూలకు ఉన్నట్లే ఉంటుంది. అందుకే ఇది మూడు జంతువుల సమ్మేళనంగా చెబుతారు. నిజానికి వాటితో దీనికి ఎటువంటి సంబంధం ఉండదు. ఆహారం కోసం ఇది రోజుకు 5 కిలోమీటర్ల దూరమైనా తిరుగుతుంది. ఒక పూటకు 50వేల కీటకాలను ఆహారంగా తీసుకుంటుంది.

- ఎస్.కె.కె. రవళి