మీకు తెలుసా ?

ఇవి నిద్రిస్తే చెవులు మూసుకుంటాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పాటెడ్ బ్యాట్‌గా పిలిచే ఈ గబ్బిలాలు మహా అయితే ఐదారు అంగుళాలు పెరుగుతాయి. పొడవైన, కొనదేలిన చెవులు వీటి సొంతం. మిగతా శరీరం కన్నా పరిమాణంలో వీటి చెవులే పెద్దవిగా ఉంటాయి. ఇవి విశ్రాంతి తీసుకున్నప్పుడు, నిద్రించినపుడు చెవుల్లోకి రక్తప్రసరణ జరగకపోవడంతో అవి ముడుచుకుపోయి తలకట్టులూ ముడుచుకుపోతాయి. అవి లేచినప్పుడు, ఆహారానే్వషణకు సిద్ధమైనప్పుడు మళ్లీ రక్తప్రసరణ జరిగి చెవులు నిక్కబొడుచుకుంటాయి. కీటకాలే వీటి ప్రధాన ఆహారం. ఉత్తర అమెరికాలోని కొన్ని దేశాల్లోను, మెక్సికోలోనూ ఇవి కనిపిస్తాయి.

- ఎస్.కె.కె. రవళి