క్రీడాభూమి

ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయిన మేరీకోమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కజికిస్థాన్: భారత్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత మహిళా బాక్సర్ మేరీ కోమ్ ఈ ఏడాది రియోలో జరిగే ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయింది. కజికిస్థాన్‌లో జరుగుతున్న ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్ షిప్ రెండో రౌండ్‌లో ఆమె ఓటమిని చవిచూసింది. శనివారం జరిగిన రెండో రౌండ్‌లో జర్మనీ బాక్సర్ నియానీ చేతిలో ఆమె పరాజయం చవిచూసింది. ఈ టోర్నమెంట్‌లో సెమీస్‌కు చేరిన వారికి ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అవకాశం దక్కుతుంది. చివరి అవకాశం చేజారిపోవడంతో మేరీకోమ్‌కు నిరాశే మిగిలింది.