రాష్ట్రీయం

నేడు ఈదురుగాలుల వానలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు వరకు విస్తరించిన ఉపరితలద్రోణి ప్రభావంతో గురువారం రాష్ట్రంలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన జల్లుల నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడురోజుల్లో గ్రేటర్ పరిధిలో కొన్నిచోట్ల ఈదురుగాలులతో, మరికొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వెల్లడించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని కేంద్ర వాతావరణశాఖ హెచ్చరించింది.