క్రీడాభూమి

రియో ఒలింపిక్స్‌కు మేరీకోమ్‌ దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: భారత బాక్సర్‌ మేరీకోమ్‌ రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయింది. రియోలో పోటీచేసేందుకు మేరీకోమ్‌కు వైల్డ్‌కార్డు ఇవ్వాలని భారత ఒలింపిక్‌ సంఘంతో పాటు ఐబా అడ్‌హాక్‌ కమిటీ చేసిన విజ్ఞప్తిని అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం(ఐఓసీ) నిరాకరించింది. ఐఓసీ నిబంధనల ప్రకారం చివరి రెండు ఒలింపిక్స్‌లో ఎనిమిది అంతకంటే ఎక్కువ మంది బాక్సర్లు పోటీపడిన దేశానికి వైల్డ్‌కార్డు ఇవ్వకూడదు. అయితే లండన్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ నుంచి ఎనిమిది మంది బాక్సర్లు పాల్గొన్నారు. దీంతో ఈ ఏడాది రియోలో భారత్‌కు వైల్డ్‌కార్డు ఇచ్చేందుకు ఐఓసీ నిరాకరించింది.