అంతర్జాతీయం

క్రీడాకారుల బస్సు బోల్తా:16 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెక్సికో:తూర్పు మెక్సికోలోని ఓ బ్రిడ్జిపై సోమవారం ఔత్సాహిక ఫుట్ బాల్ క్రీడాకారులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి అటోయాక్ నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 16 మంది మృత్యువాత పడగా, మరో 10 మంది గాయపడ్డారు.