అంతర్జాతీయం

ట్రంప్...గోడ కట్టుకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెక్సికోసిటి:మెక్సికోనుంచి నేరస్థులు, మత్తుపదార్థాలు రవాణా చేసేవారు, దుష్టులు అమెరికాలోకి వలస వస్తున్నారని, తాను గెలిస్తే ఆ దేశం సరిహద్దుల్లో గోడ కట్టిస్తానని వివాద్సాపద వ్యాఖ్యలు చేస్తున్న అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌కు మెక్సికో దీటైన సమాధానం చెప్పింది. అమెరికా తన దేశ సరిహద్దుల్లో గోడ కట్టుకుంటానంటే తమకు అభ్యంతరం ఏమీ లేదని, పొరుగుదేశం వ్యవహారశైలిని బట్టి తమదేశం సంబంధాలు కొనసాగిస్తుందని ఆ దేశ అధ్యక్షుడు పెనా నీటో వ్యాఖ్యానించారు. గతంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా మెక్సికో ఇలా స్పందించింది. కాగా నియంతలు హిట్లర్, ముస్సోలినీలతో ట్రంప్‌ను పెనా గతంలో పోల్చి విమర్శలు చేశారు.