అంతర్జాతీయం

మెక్సికోలో ఒకేచోట 166 పుర్రెలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెక్సికో: తూర్పు మెక్సికోలోని వెరక్రూజ్‌ ప్రాంతంలో 166 మందిని ఒకేచోట పాతిపెట్టిన సమాధిని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు 166 పుర్రెలు కనుగొన్నారు. మాదకద్రవ్యాల మాఫియాతో జరిగిన ఘర్షణల్లో 166 మందిని చంపి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఆగస్టు 8న బయటపడ్డ ఆ ప్రాంతంలో 200 దుస్తులు, 144 ఐడీ కార్డులు గుర్తించారు. వందలాది మందిని ఆ ప్రాంతంలో పాతిపెట్టినట్లు ఓ ఇన్‌ఫార్మర్‌ ఇచ్చిన సమాచారంతో పుర్రెలు గుర్తించినట్లు వివరించారు.