అంతర్జాతీయం

ఆఫ్ఘనిస్థాన్‌లో 13మంది మిలిటెంట్ల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆఫ్ఘనిస్థాన్‌: అమెరికా జరిపిన డ్రోన్‌ దాడిలో ఓ పాక్‌ తాలిబాన్‌ కమాండర్‌ సహా మొత్తం 13 మంది మృతి చెందారు. ఆఫ్ఘన్‌, పాక్‌ సరిహద్దు ప్రాంతంలో అమెరికా ఈ దాడి జరిపింది. వీరితోపాటు మరో 20 మందికి గాయాలయ్యాయి.