తెలంగాణ

మాజీ మంత్రి మాదాటి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మాజీ మంత్రి మాదాటి నరసింహారెడ్డి నిన్న రాత్రి కన్నుమూశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి అత్యంత సన్నిహితుడైన మాదాటి (85) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన నిన్న రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన భూపాలపల్లి జిల్లా, మొగుళ్లపల్లి మండలం, మొసలపల్లి గ్రామ వాస్తవ్యులు. ఆయన మృతి పట్ల కరీంగనర్ మాజీ ఎంపీ, ప్రస్తుత ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం తెలిపారు.