ఆంధ్రప్రదేశ్‌

తల్లి ఆత్మహత్య కేసులో కొడుకులు, కోడళ్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: వినుకొండలో కొద్దిరోజుల క్రితం బషీరున్ అనే మహిళ ఆత్మహత్యకు సంబంధించి ఆమె ఇద్దరు కొడుకులు, కోడళ్లను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఇంట్లో వేధింపులు తాళలేక బషీరున్ ఎత్తయిన భవనం నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది.