ఆంధ్రప్రదేశ్‌

కెజిహెచ్ నుంచి ఆంత్రాక్స్ రోగుల పరార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలతో ఇక్కడి కెజి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 19 మంది గిరిజనులు ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. దీంతో వారి స్వస్థలమైన జి.మాడుగుల మండలానికి వైద్యసిబ్బంది చేరుకుని గాలిస్తున్నారు.