జాతీయ వార్తలు

జమ్మూకాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంతనాగ్ జిల్లా బిజ్‌బెహరలో భద్రతాబలగాలు గాలింపు చర్యలు చేపడుతుండగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలంలో మందుగుండు సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.