జాతీయ వార్తలు

ఎమ్మెల్యే సస్పెన్షన్...విపక్షాల మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి:‘భరత్ మాతాకీ జై’ అని నినదించనన్న ఎంఐఎం శాసనసభ్యుడు వారిస్ పఠాన్‌ను ఈ సమావేశాలు ముగిసేవరకు శాసనసభనుంచి బహిష్కరించారు. ఈ నిర్ణయానికి అధికారపక్షానికి బాసటగా విపక్షం నిలిచింది. కాగా దీనిపై స్పందించిన పఠాన్ అవసరమైతే తాను ‘హిందుస్తాన్ జిందాబాద్’ అని అంటానుగానీ భారత్‌మాతాకీ జై అని మాత్రం అనేదిలేదని స్పష్టం చేశాడు. మెడపై కత్తిపెట్టి అనమన్నా ఆ నినాదం చేయనన్న ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఒవైసీ బాటలోనే వెళ్లిన ఈ ఎమ్మెల్యే బహిష్కరణకు మహారాష్ట్ర శాసనసభ ఊహించని రీతిలో మద్దతు తెలిపింది.