జాతీయ వార్తలు

యుపీలో అసదుద్దీన్‌కు చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో:ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపి అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో యుపిలోని అజాంగఢ్‌లో పర్యటించేందుకు యుపి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. నిజానికి అక్కడ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించాల్సి ఉంది. కాగా తన మెడపై కత్తి పెట్టి ‘్భరత్ మాతాకీ జై’ అని అనమన్నా అననని అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై దేశంలో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన జరిపితే అల్లర్లు చెలరేగవచ్చని యుపి ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. లక్నోవరకు పర్యటించేందుకు మాత్రం అనుమతిచ్చింది.