తెలంగాణ

తొలి ఫలితం వెల్లడై గెలిచిన అభ్యర్థిగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో తొలి ఓటమి పాలైన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఆయన తన సమీప టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నారు. టీడీపీ అధ్యక్షుడు రమణ మద్దతు ఇచ్చినప్పటికీ ఆయన ఆరుసార్లు ఎన్నికైన జగిత్యాలను ఈ సారి చేజార్చుకోవల్సివచ్చింది. ఇకపోతే తొలి ఫలితం వెల్లడై గెలిచిన అభ్యర్థిగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నారు. ఆయన చాంద్రాయణ గుట్ట నుంచి ఐదోసారి విజయం సాధంచారు.