జాతీయ వార్తలు

క్రిస్టియన్ మిషెల్ కస్టడీ పొడగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అగస్టా హెలీకాఫ్టర్ల కుంభకోణంలో మధ్యవర్తిగా వ్వవహరించిన యూకేకు చెందిన క్రిస్టియన్ మిషెల్ సీబీఐ గడువు మరో ఐదు రోజులు పొడిగించారు. గడువు ముగియటంతో సోమవారం పాటియాల కోర్టులో హాజరుపరచగా కోర్టు మరోఐదురోజులు సీబీఐ కస్డడీని పెంచింది.