జాతీయ వార్తలు

సాక్షిమిశ్రా భర్తపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ బరేలి ఎమ్మెల్యే రాజేష్ మిశ్రా కుమార్తె సాక్షిమిశ్రా దళిత యువకుడ్ని ప్రేమించి పెళ్లిచేసుకుంది. దళిత కుటుంబానికి చెందిన అజితేష్ కుమార్‌ను ప్రేమించ పెళ్లి చేసుకుని తమకు రక్షణ కల్పించాలని అలహాబాద్ కోర్టును ఈ జంట ఆశ్రయించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సోమవారంనాడు సాక్షి, అజితేష్ ఇద్దరూ కలిసి అలహాబాద్ కోర్టుకు వచ్చారు. ఈ సమయంలో కోర్టు ప్రాంగణంలో అజితేష్‌పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. నూతన దంపతులకు రక్షణ కల్పించాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ దాడిని పోలీసులు నిర్థారించలేదు.