క్రీడాభూమి

మిథాలీ ఖాతాలో మరో రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: మహిళల ప్రపంచ టీ20 కప్ పోటీల్లో భారత ఓపెనర్ మిథాలీ రాజ్ మరో రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ టీ20 ప్రపంచ కప్ పోటీల్లో అత్యధిక పరుగులు సాధించిన రోహిత్ శర్మను అధిగమించిన మిథాలీ నేడు అదే అంతర్జాతీయ పోటీల్లో అత్యధిక పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్న న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ మార్టిన్ గఫ్తిల్‌ను దాటి మరో రికార్డు సృషించారు. ప్రస్తుతం గఫ్తిల్ 2271 పరుగులుతో అందరికంటే ముందు వరుసలో ఉండగా ఆ రికార్డును అధిగమించి మిథాలీ 2283 పరుగులతో దూసుకుపోయింది.