తెలంగాణ

మ్యాన్‌హోల్‌లో పడి ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:నగరంలోని మియాపూర్ న్యూకోలనీలో మ్యాన్‌హోల్‌లో పడి ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మహబూబ్‌నగర్‌కు చెందిన సాలప్ప, వెంకట్ అనే ఇద్దరూ కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారు. గురువారం రాత్రి వారు తాగి మ్యాన్‌హోల్‌లో పడిపోయినట్లు భావిస్తున్నారు. శుక్రవారం ఉదయం వారు మరణించిన విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.