జాతీయ వార్తలు

వరంగల్‌ మహిళలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా పలు స్వయంసహాయక బృందాల మహిళలతో ప్రధాని మోదీ గురువారం ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వరంగల్‌ అర్బన్‌ జిల్లా వేలేరు మండలానికి చెందిన స్వయం సహాయక సంఘం సభ్యురాలు కౌసర్‌ సాహెన్‌ బేగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌసర్‌ తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, స్వయం సహాయక బృందంలో చేరడం పై ప్రధానితో చెప్పారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు పలువురికి స్ఫూర్తినిస్తున్నారని కొనియాడారు. 2014లో 20లక్షల స్వయం సహాయక బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని.. వాటి ద్వారా 2.25కోట్ల కుటుంబాలను ఈ బృందాల కిందకు తీసుకువచ్చామని తెలిపారు.