జాతీయ వార్తలు

తల్లి ఆశీర్వాదం కోసం గుజరాత్‌కు మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ రేపు గుజరాత్ వెళ్లనున్నారు. రెండవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఆయన ముందుగా తన తల్లి ఆశీర్వాదం తీసుకుంటారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. తరువాత సోమవారంనాడు వారణాసిలో పర్యటిస్తారు.