జాతీయ వార్తలు

మోదీని కలిసిన అమెరికా విదేశాంగ మంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో బుధవారంనాడు ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఇరువురు మధ్య దైపాక్షిక అంశాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న పొంపియో ఈరోజు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌తోనూ భేటీకానున్నారు. కాగా త్వరలో జరుగనున్న జీ 20 సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీతో సమావేశమవుతారని విదేశాంగ శాఖ ప్రతినిధి రావీశ్ కుమార్ తెలిపారు.