జాతీయ వార్తలు

జపాన్ ప్రధానితో మోదీ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జపాన్ ప్రధాని షింజో అబేతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఒసాకాలో జరుగుతున్న జీ 20 సదస్సు సందర్భంగా వీరి సమావేశం జరిగింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన ప్రధాని మోదీకి షింజే అబే అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు మధ్య దైపాక్షిక చర్చలు జరిగాయి. భారత్ - జపాన్ మధ్య మంచి సంబంధాలు నెలకొన్నాయని, ఈ సమావేశం ద్వారా భవిష్యత్తు కోసం స్నేహం వికసిస్తుందని భావిస్తున్నట్లు మోదీ ట్వీట్ చేశారు.