జాతీయ వార్తలు

ఇస్రోకి రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం అవ్వటం పట్ల దేశవ్యాప్తంగా హర్తారేఖాలు వెల్లడవుతున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ ఇస్రో శాస్తవ్రేత్తలకు అభినందనలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. శాస్త్రసాంకేతిక రంగంలో ఇదే ఒరవడిని ఇస్రో కొనసాగిస్తుందని, మరిన్ని కొత్త సరిహద్దులను ఇస్రో జయిస్తుంది’’ అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు. ప్రతి భారతీయుడు ఈ రోజు ఎంతో గర్వపడుతున్నాడు’’ అని ప్రధాన మంత్రి ట్వీట్ చేశారు. అంతే కాకుండా తన కార్యాలయంలో చంద్రయాన్-2 ప్రయోగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్న ఫొటోలను షేర్ చేశారు మోదీ.