జాతీయ వార్తలు

ఫ్రాంక్‌ఫర్డ్‌లో ఆగిన ప్రధాని మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: వారం రోజుల పర్యటన నిమిత్తం నిన్నరాత్రి అమెరికా బయలుదేరి వెళ్లిన ప్రధాని మోదీ సాంకేతిక కారణాల రీత్యా జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్డ్‌లో ఆగారు. విమానాశ్రయంలో జర్మనీలోని భారత రాయబారి ముక్తా తోమర్, కాన్సూల్ జనరల్ ప్రతిభా పార్కర్ మోదీకి స్వాగతం పలికారు. రెండు గంటలు గడిపిన ప్రధాని అక్కడ నుంచి హ్యుస్టన్ బయలుదేరి వెళ్లారు. 22వ తేదీన హౌదీ మోదీ స‌భ జ‌ర‌నున్న‌ది. ఆ త‌ర్వాత మ‌రుస‌టి రోజున‌.. పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ను డోనాల్డ్ ట్రంప్ క‌లుసుకోనున్నారు. న్యూయార్క్‌లో జ‌ర‌గ‌నున్న యూఎన్ జ‌న‌ర‌ల్ అసెంబ్లీ స‌మావేశాల స‌మ‌యంలో ఇమ్రాన్‌తో ట్రంప్ భేటీకానున్నారు. ఈనెల 24వ తేదీన మ‌రోసారి ప్ర‌ధాని మోదీతో ట్రంప్ భేటీ కానున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.