జాతీయ వార్తలు

కలాం కృషి మరువలేనిది:మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రక్షణ రంగంలో మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం చేసిన కృషి మరువలేనిదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కలాం జయంతి సందర్భంగా ప్రధాని మోదీ కలాం జ్ఞాపకాలను ట్విట్టర్ ద్వారా నెమరవేసుకున్నారు. ఉన్నతమైన పదవులు అధిరోహించినా అతి సాధారణ జీవితాన్ని గడిపారని మోదీ కొనియాడారు. వ్యక్తిగతంగా ఎలాంటి ఆస్తులు సంపాదించుకోలేదని, పుస్తకాలే ఆయన ఆస్తి అని అన్నారు. కలాంతో గడిపిన క్షణాలు నా మనసులో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయని అన్నారు.