జాతీయ వార్తలు

జాతీయ భద్రతపై సదస్సు..హాజరైన మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: జాతీయ భద్రతపై మహారాష్టల్రోని పూణెలో ఏర్పాటుచేసిన సదస్సుకు ప్రధాని మోదీ హాజరయ్యారు. పుణెలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ రిసెర్చ్‌ సెంటర్‌లో జాతీయ భద్రతపై డీజీపీ, ఐజీపీల వార్షిక సదస్సు ఇవాళ ప్రారంభమైంది. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ హాజరయ్యారు. ఈ సదస్సు రెండు రోజుల పాటు కొనసాగనుంది. గతేడాది ఈ సదస్సు గుజరాత్‌లోని కెవాడియాలో జరిగింది.