అంతర్జాతీయం

టాంజానియాతో బలమైన గట్టి బంధమే ఉంది :మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాంజానియా:ఆఫ్రికా దేశమైన టాంజానియాలో భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యటన ఆదివారం కొనసాగింది. దక్షిణాఫ్రికానుంచి ఆయన ఇక్కడకు చేరుకోగా సంప్రదాయ స్వాగతం లభించింది. స్టేట్‌హౌస్‌లో ఆయనకు దేశాధ్యక్షుడు జాన్‌పొంబె జోసెఫ్ మగఫులి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు సంప్రదాయ డ్రమ్స్ వాయించారు. అనంతరం ద్వైపాక్షిక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఔషధ, నీటిప్రాజెక్టులు, వౌలిక సదుపాయాల విషయంలో టాంజానియాకు భారత్ చేదోడుగా ఉంటుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఇరు దేశాలమధ్య గట్టి బంధమే ఉందని ఆయన వ్యాఖ్యానించారు.