అంతర్జాతీయం

ఫ్రాన్స్‌లో ట్రక్కు ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో జరిగిన ట్రక్కు ప్రమాదంలో 80 మంది మరణించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ ఘోర దుర్ఘటనలో గాయపడిన వారంత త్వరలోనే కోలుకోవాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. ఈ దారుణాన్ని మతిలేని చర్యగా ఆయన అభివర్ణిస్తూ, విషాదంలో ఉన్న ఫ్రాన్స్ ప్రజలకు భారత్ అండగా నిలుస్తుందని ప్రకటించారు.