జాతీయ వార్తలు

మోదీపై రాహుల్ వ్యంగాస్త్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ: పంజాబ్ నేషనల్ కుంభకోణం వెలుగుచూసిన నేపథ్యంలో జ్యూయలరీ అధినేత మోదీ విదేశాలకు పారిపోయారని వార్తులు వస్తుండగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాని మోదీపై ట్విట్టర్‌లో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీని కౌగిలించుకోండి. దావోస్‌లో ఆయనతో కనిపించండి. ఈ బిల్డప్‌తో కోట్లాది రూపాయలతో మాల్యావలే విదేశాలకు వెళ్లిపోండి అని వ్యంగాస్త్రాలు సంధించారు.