జాతీయ వార్తలు

జల దిగ్బంధనంలో చెన్నై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో చెన్నై నగరం నీట మునిగింది. బుధవారం కూడా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్, రవాణా వ్యవస్థలకు ఆటంకం కలిగింది. తమిళనాడులోని 8 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఇక్కడి వరద పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలో కేంద్ర మంత్రులు వెంకయ్య, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్‌లతో సమావేశమై వివరాలు తెలుసుకున్నారు.