ఆంధ్రప్రదేశ్‌

వైకాపలో చేరిన నటుడు మోహన్‌బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విలక్షణ నటుడు మోహన్‌బాబు వైకాపాలో చేరారు. ఈ మేరకు ఆయన లోటాస్‌పాండ్‌లో జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రలో వైకాపా గెలుస్తుందని, జగన్ ముఖ్యమంత్రి అవుతారని, వైకాపా గెలుస్తుందని తాను ఈ పార్టీలో చేరలేదని అన్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్ చెల్లించాలని చంద్రబాబును ఎన్నిసార్లు కలిసినా పట్టించుకోలేదు. వైఎస్ జగన్ తెలుగు ప్రజలకు మంచి చేస్తున్నాడు.. చేయబోతున్నాడని తెలిసి వైసీపీలో తాను చేరానని మోహన్‌బాబు స్పష్టం చేశారు.